Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..! 12 d ago

featured-image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు తర్వాత స్తబ్దత నెలకొంది. మధ్యాహ్నం వరకుమోస్తారు లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 81,182 -81, 726 మధ్య చలించింది. చివరి 1.59 పాయింట్ల లాభంతో 81,510.05 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 8.95 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.85గా ఉంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD